తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే..! బాలీవుడ్ హీరోయిన్లు ఫాలో అవుతున్న సూత్రమిదే. పెళ్లైనా.. పిల్లకు తల్లైనా వాళ్లు గ్లామర్ షో చేయాలనుకుంటే చేస్తారు. ఇప్పుడు కరీనా కపూర్ కూడా ఇదే చేస్తుంది. అమ్మాయిగారు సైఫ్ ను పెళ్లాడిన తర్వాత కొన్నాళ్లు గ్లామర్ షో కు దూరంగా ఉన్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ కొన్నాళ్ల నుంచి మళ్లీ రెచ్చిపోతుంది కరీనా. ప్రస్తుతం కీ అండ్ కా చిత్రంలో నటిస్తుంది బెబో. బాల్కీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.
కీ అండ్ కా ట్రైలర్స్, ప్రోమోస్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది కరీనా. తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో అదిరిపోయే రేంజ్ లో కెమిస్ట్రీ పండించింది కరీనా. భార్యాభర్తల మధ్య రిలేషన్ ను చాలా నేచులర్ గా చూపించాడు బాల్కీ. వర్కింగ్ వైఫ్ గా కరీనా నటిస్తుంటే.. ఇంట్లో ఉండే భర్తగా అర్జున్ కపూర్ నటిస్తున్నాడు. ట్రైలర్ లో కరీనా, అర్జున్ కపూర్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు వేడి రాజేస్తున్నాయి. సైఫ్ తో పెళ్లైన తర్వాత ముద్దులకు, హాట్ సీన్స్ కు దూరంగా ఉంటామని ఇద్దరూ అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ సైఫ్ ఆ మధ్య హీరోయిన్లతో కొన్ని రొమాంటిక్ సీన్స్ లో నటించాడు. దాంతో తన ఒట్టు కూడా తీసి గట్టుమీద పెట్టేసింది కరీనా.
ఆ మధ్య బ్రదర్స్ సినిమా నుంచి మళ్లీ గ్లామర్ షోకు తెరతీసింది కరీనా. అందులో మేరా నామ్ మేరీ సాంగ్ లో చిట్టిపొట్టి డ్రస్సుల్లో సెగలు పుట్టించింది. ఇక తాజాగా ఫెమీనా మ్యాగజైన్ కోసం మరోసారి వేడి రాజేసింది. చిట్టిచిట్టి క్యాస్ట్యూమ్స్, మతులు పోయేలా క్లీవేజ్ షోలు చూస్తుంటే కరీనా తెగింపుకు నోరెళ్లబెట్టక తప్పని పరిస్థితి. కపూర్ ఖాన్ దాన్ కోడలై ఉండి కూడా ఈ స్థాయిలో రెచ్చిపోవడం ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. చూడాలి మరి.. ఇప్పటికైనా కరీనా షోకు సైఫ్ అడ్డుకట్ట వేస్తాడో లేదంటే ఆనక మాట్లాడకుండా చూస్తుండి పోతాడో..?
- See more at: http://telugu.gulte.com/tmovienews/14169/Kareena-Hot-Photoshoot#sthash.HavrrWeL.dpufకీ అండ్ కా ట్రైలర్స్, ప్రోమోస్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది కరీనా. తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో అదిరిపోయే రేంజ్ లో కెమిస్ట్రీ పండించింది కరీనా. భార్యాభర్తల మధ్య రిలేషన్ ను చాలా నేచులర్ గా చూపించాడు బాల్కీ. వర్కింగ్ వైఫ్ గా కరీనా నటిస్తుంటే.. ఇంట్లో ఉండే భర్తగా అర్జున్ కపూర్ నటిస్తున్నాడు. ట్రైలర్ లో కరీనా, అర్జున్ కపూర్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు వేడి రాజేస్తున్నాయి. సైఫ్ తో పెళ్లైన తర్వాత ముద్దులకు, హాట్ సీన్స్ కు దూరంగా ఉంటామని ఇద్దరూ అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ సైఫ్ ఆ మధ్య హీరోయిన్లతో కొన్ని రొమాంటిక్ సీన్స్ లో నటించాడు. దాంతో తన ఒట్టు కూడా తీసి గట్టుమీద పెట్టేసింది కరీనా.
ఆ మధ్య బ్రదర్స్ సినిమా నుంచి మళ్లీ గ్లామర్ షోకు తెరతీసింది కరీనా. అందులో మేరా నామ్ మేరీ సాంగ్ లో చిట్టిపొట్టి డ్రస్సుల్లో సెగలు పుట్టించింది. ఇక తాజాగా ఫెమీనా మ్యాగజైన్ కోసం మరోసారి వేడి రాజేసింది. చిట్టిచిట్టి క్యాస్ట్యూమ్స్, మతులు పోయేలా క్లీవేజ్ షోలు చూస్తుంటే కరీనా తెగింపుకు నోరెళ్లబెట్టక తప్పని పరిస్థితి. కపూర్ ఖాన్ దాన్ కోడలై ఉండి కూడా ఈ స్థాయిలో రెచ్చిపోవడం ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. చూడాలి మరి.. ఇప్పటికైనా కరీనా షోకు సైఫ్ అడ్డుకట్ట వేస్తాడో లేదంటే ఆనక మాట్లాడకుండా చూస్తుండి పోతాడో..?
No comments:
Post a Comment