ఎవరో చేయాల్సిన సినిమాలు ఇంకెవరి చేతికో వెళ్లడం ఇండస్ట్రీలో మామూలే. ఈ మధ్య రిలీజైన ‘కృష్ణాష్టమి’ సినిమా ముందు బన్నీ దగ్గరికి వెళ్లింది. తర్వాత సునీల్ దగ్గరికొచ్చింది. అంతకంటే ముందు ‘లోఫర్’ కూడా నితిన్ నుంచి వరుణ్ తేజ్ దగ్గరికి వచ్చింది. ఆ రెండు సినిమాల ఫలితాలు చూశాక బన్నీ, నితిన్‌లిద్దరూ హమ్మయ్య అనుకునే ఉంటారు.
ఐతే ఇలా హమ్మయ్య అనిపించే సినిమాలతో పాటు.. హీరోలు రిగ్రెట్ అయ్యేలా చేసే సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ కోవలోని సినిమానే.. టెర్రర్. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఫామ్‌లో లోని శ్రీకాంత్ హీరోగా చేయడం వల్ల.. సరిగా ప్రమోట్ చేయకపోవడం వల్ల.. సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేదు కానీ.. ఇందులో వేరే హీరో ఎవరైనా నటించి, సినిమాను బాగా ప్రమోట్ చేసి ఉంటే.. చాలా పెద్ద హిట్టే అయ్యేది. అంత పొటెన్షియాలిటీ ఉన్న సినిమానే ఇది.
ఐతే దర్శకుడు సతీశ్ కాశెట్టి నిజానికి ఈ సినిమా చేద్దామనుకున్నది గోపీచంద్‌తోనట. అతడికి స్క్రిప్టు కూడా వినిపించాడట. కానీ సీరియస్ సినిమాలు వదిలేసి, ఎంటర్టైనర్స్ చేసుకుంటూ వస్తున్న గోపీచంద్.. ‘టెర్రర్’ చేయడానికి ఒప్పుకోలేదట. పాటలు, కమర్షియల్ అంశాలు ఏమీ లేకపోవడంతో నో అనేశాడట. దీంతో సతీశ్.. శ్రీకాంత్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. శ్రీకాంత్ హీరో పాత్రను చాలా బాగానే చేశాడు కానీ.. అతడి మార్కెట్ బాగా పడిపోవడం వల్ల సినిమా జనాలకు రీచ్ కాలేకపోయిది. నిజంగా గోపీనే కనుక ఈ సినిమా చేసి ఉంటే.. సినిమా రేంజే వేరుగా ఉండేది
- See more at: http://telugu.gulte.com/tmovienews/14191/If-Gopichand-Do-Srikanths-Terror-#sthash.6dMhO5eo.dpufఐతే ఇలా హమ్మయ్య అనిపించే సినిమాలతో పాటు.. హీరోలు రిగ్రెట్ అయ్యేలా చేసే సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ కోవలోని సినిమానే.. టెర్రర్. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఫామ్‌లో లోని శ్రీకాంత్ హీరోగా చేయడం వల్ల.. సరిగా ప్రమోట్ చేయకపోవడం వల్ల.. సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేదు కానీ.. ఇందులో వేరే హీరో ఎవరైనా నటించి, సినిమాను బాగా ప్రమోట్ చేసి ఉంటే.. చాలా పెద్ద హిట్టే అయ్యేది. అంత పొటెన్షియాలిటీ ఉన్న సినిమానే ఇది.
ఐతే దర్శకుడు సతీశ్ కాశెట్టి నిజానికి ఈ సినిమా చేద్దామనుకున్నది గోపీచంద్‌తోనట. అతడికి స్క్రిప్టు కూడా వినిపించాడట. కానీ సీరియస్ సినిమాలు వదిలేసి, ఎంటర్టైనర్స్ చేసుకుంటూ వస్తున్న గోపీచంద్.. ‘టెర్రర్’ చేయడానికి ఒప్పుకోలేదట. పాటలు, కమర్షియల్ అంశాలు ఏమీ లేకపోవడంతో నో అనేశాడట. దీంతో సతీశ్.. శ్రీకాంత్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. శ్రీకాంత్ హీరో పాత్రను చాలా బాగానే చేశాడు కానీ.. అతడి మార్కెట్ బాగా పడిపోవడం వల్ల సినిమా జనాలకు రీచ్ కాలేకపోయిది. నిజంగా గోపీనే కనుక ఈ సినిమా చేసి ఉంటే.. సినిమా రేంజే వేరుగా ఉండేది
No comments:
Post a Comment