
స్టార్ ఇమేజ్ ఉన్నపుడు... నేను ఇలాంటి పాత్రలు మాత్రమే చేస్తాను.. ఇవి చేయను.. నాకవి కావాలి.. ఇవి కావాలి.. అని గొంతెమ్మ కోర్కెలు కోరతారు. ఒక్కసారి ఇమేజ్ పోయిందంటే ఇండస్ట్రీలో విలువ ఇచ్చేవారు కంటికి కనిపించరు. ఒకప్పుడు సార్ సార్ అంటూ భజన చేసేవాళ్లే... ఇమేజ్ లేకపోతే కనీసం దండం కూడా పెట్టరు. హీరోయిన్ల విషయంలోనూ అంతే. స్టార్ హీరోయిన్ గా ఉన్నపుడు వాళ్లు చేసే హంగామా...వేసే వేశాలు అన్నీ ఇన్నీ కావు. ఆ భ్రమలోనే ఉంటూ కొన్నాళ్లూ అవకాశాలకు కూడా దూరమవుతారు. కానీ త్రిష మాత్రం తన ఇమేజ్ ఏంటో ముందే తెలుసుకుంది. అందుకే చిన్న సినిమాలైనా పర్లేదని అన్నింటికి ఓకే చెప్పేస్తోంది.
కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఓ దెయ్యంగా నటిస్తోంది త్రిష. నాయకి అనే సినిమాలో ఈ చెన్నై చంద్రం ఘోస్ట్ గా రెచ్చిపోనుంది. ఈ సినిమాను గోవి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈయన తొలి సినిమా లవ్ యూ బంగారం. మారుతి స్కూల్ నుంచి వచ్చిన ఈ దర్శకుడు.. తొలి సినిమాలో కావాల్సినంత బూతును మిక్స్ చేసి విమర్శలు కూడా అందుకున్నాడు. అలాంటి దర్శకుడికి త్రిష ఇప్పుడు ఓకే చెప్పింది. ఈ మధ్యే టీజర్ కూడా బయటికి వచ్చేసింది. డైరెక్టర్ ఫస్ట్ చిత్రం రిజల్డ్ గురించి పక్కన పెడితే... త్రిష ఇందులో ఉండటమే సినిమాకు పెద్ద ప్లస్. రెండు భాషల్లోనూ త్రిషకున్న ఫాలోయింగ్ తో నిర్మాతలు బిజినెస్ చేసేస్తారు. మరి కొన్న బయ్యర్లు ఎంతవరకు సేఫ్ అవుతారనేది చూడాలి. కెరీర్ చివర్లో త్రిష ప్రేక్షకుల్ని ఎలా భయపెట్టనుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్...
- See more at: http://telugu.gulte.com/tmovienews/14184/Trisha-In-Nayaki-Movie-as-Devil#sthash.gh7dd9TA.dpufకెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఓ దెయ్యంగా నటిస్తోంది త్రిష. నాయకి అనే సినిమాలో ఈ చెన్నై చంద్రం ఘోస్ట్ గా రెచ్చిపోనుంది. ఈ సినిమాను గోవి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈయన తొలి సినిమా లవ్ యూ బంగారం. మారుతి స్కూల్ నుంచి వచ్చిన ఈ దర్శకుడు.. తొలి సినిమాలో కావాల్సినంత బూతును మిక్స్ చేసి విమర్శలు కూడా అందుకున్నాడు. అలాంటి దర్శకుడికి త్రిష ఇప్పుడు ఓకే చెప్పింది. ఈ మధ్యే టీజర్ కూడా బయటికి వచ్చేసింది. డైరెక్టర్ ఫస్ట్ చిత్రం రిజల్డ్ గురించి పక్కన పెడితే... త్రిష ఇందులో ఉండటమే సినిమాకు పెద్ద ప్లస్. రెండు భాషల్లోనూ త్రిషకున్న ఫాలోయింగ్ తో నిర్మాతలు బిజినెస్ చేసేస్తారు. మరి కొన్న బయ్యర్లు ఎంతవరకు సేఫ్ అవుతారనేది చూడాలి. కెరీర్ చివర్లో త్రిష ప్రేక్షకుల్ని ఎలా భయపెట్టనుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్...
No comments:
Post a Comment