పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం. టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో టీమ్ఇండియా చేతిలో తమ జట్టు ఓడిందన్న బాధ ఓవైపు.. తమ దేశ హాట్ మోడల్ కందీల్ బలూచ్ న్యూడ్ డ్యాన్స్ మిస్సయిపోయామే అన్న ఆవేదన మరోవైపు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో తమ జట్టు ఇండియాను ఓడిస్తే.. స్ట్రిప్ డ్యాన్స్ చేస్తానని కొన్ని రోజుల కిందట కందీల్ పాకిస్థాన్ అభిమానులకు బంపరాఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇంతకుముందు 2011 ప్రపంచకప్ను భారత్ గెలిస్తే నగ్న ప్రదర్శన చేస్తానన్న భారత మోడల్ పూనమ్ పాండే.. ఆ మాట నిలబెట్టుకోలేదు. ఐతే తాను మాత్రం పాకిస్థాన్ గెలిస్తే కచ్చితంగా తమ జనాల ముందు స్ట్రిప్ డ్యాన్స్ చేస్తానని బలూచ్ చెప్పింది. తమ కెప్టెన్ అఫ్రిదికి ఓ ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చింది. కానీ పాక్ జట్టు భారత్ను ఓడించలేకపోయింది. దీంతో బలూచ్ డ్యాన్స్ మిస్సయిపోయామని పాకిస్థాన్ అభిమానులు తెగ బాధపడిపోతున్నారు.
పాక్ మ్యాచ్ ఓడిన అనంతం తమ ఆటగాళ్లను తిట్టిపోస్తూ కందీల్ మరో వీడియో పోస్ట్ చేసింది. అఫ్రిది వేస్ట్ అని.. అతను రిటైరవ్వడం బెటరని.. టీమ్ఇండియా అద్భుతంగా ఆడిందని ఈ వీడియోలో పేర్కొంది కందీల్. భారత ఆటగాళ్లకు అభినందనలు చెబుతూ ఆమె ఓ డ్యాన్స్ వీడియో కూడా పోస్ట్ చేయడం విశేషం. కాకపోతే ఇది స్ట్రిప్ డ్యాన్స్ కాదు. మామాలు డ్యాన్సే.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14204/Pak-Fans-Missed-Qandeel-Baloch-Nude-Dance#sthash.jaitAiHW.dpufఇంతకుముందు 2011 ప్రపంచకప్ను భారత్ గెలిస్తే నగ్న ప్రదర్శన చేస్తానన్న భారత మోడల్ పూనమ్ పాండే.. ఆ మాట నిలబెట్టుకోలేదు. ఐతే తాను మాత్రం పాకిస్థాన్ గెలిస్తే కచ్చితంగా తమ జనాల ముందు స్ట్రిప్ డ్యాన్స్ చేస్తానని బలూచ్ చెప్పింది. తమ కెప్టెన్ అఫ్రిదికి ఓ ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చింది. కానీ పాక్ జట్టు భారత్ను ఓడించలేకపోయింది. దీంతో బలూచ్ డ్యాన్స్ మిస్సయిపోయామని పాకిస్థాన్ అభిమానులు తెగ బాధపడిపోతున్నారు.
పాక్ మ్యాచ్ ఓడిన అనంతం తమ ఆటగాళ్లను తిట్టిపోస్తూ కందీల్ మరో వీడియో పోస్ట్ చేసింది. అఫ్రిది వేస్ట్ అని.. అతను రిటైరవ్వడం బెటరని.. టీమ్ఇండియా అద్భుతంగా ఆడిందని ఈ వీడియోలో పేర్కొంది కందీల్. భారత ఆటగాళ్లకు అభినందనలు చెబుతూ ఆమె ఓ డ్యాన్స్ వీడియో కూడా పోస్ట్ చేయడం విశేషం. కాకపోతే ఇది స్ట్రిప్ డ్యాన్స్ కాదు. మామాలు డ్యాన్సే.
No comments:
Post a Comment